మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో వస్తున్నాడు, ఆయన పేరు పవన్ తేజ్ కొణిదెల. మెగాస్టార్ చిరంజీవి బంధువు ఇతను. పవన్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు నిర్మించిన చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. అభిరామ్ ఎమ్ దర్శకత్వం వహించారు. మేఘన హీరోయిన్.

إرسال تعليق