తెలుగు చిత్ర సీమలో బాల కృష్ణ రేంజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలయ్య అంటే పవర్ ప్యాక్ అని అతని అభిమానులు గర్వంగా చెప్పకుంటారు. దానికి తోడుగా బాలకృష్ణ కొత్త సినిమా అంటే చాలు ఫాన్స్ సంబరాలు జరుపుకుంటారు. మాస్ సినిమాల దగ్గర నుంచి క్లాస్ సినిమాల వరకు ఎటువంటి పాత్రలోకైనా పరాకాయ ప్రవేశం చేసినట్లు బాలయ్య నటిస్తారు. ఇక బాలయ్య బాబు పవర్ఫుల్ డైలాగ్స్ గురించి ఏమని చెప్పాలి. అతడి డైలాగ్‌లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ అందంటేనే అర్థం చేసుకొవాలి.
Post a Comment