బిగ్ బాస్ 4 విజేత ఎవరు అని ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫైనల్ కావడంతో ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా..? అని బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే షో మొదలైన కొన్ని వారాల నుంచే ఈ సారి విజేత ఎవరు అంటే మరో అనుమానం లేకుండా అభిజీత్ అని వినబడుతుంది. సోషల్ మీడియాలో అభిజత్ కి ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. యాభై శాతంకు పైగా ఓట్లు అభిజిత్ కే వేస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది. అయితే.. మోనాల్ విషయంలో మాత్రం అందరికీ డౌటే. ఇన్నాళ్లు ఎలా హౌస్ లో ఉందని. అందుకనే చాలా కొంత మంది ప్రేక్షకులు వేసే ఓట్లను బట్టి కాకుండా.. బిగ్ బాస్ స్ర్కిప్ట్ ప్రకారం ఎలిమినేషన్ జరుగుతుంది అంటున్నారు.
Post a Comment